నిజామాబాద్: బోధన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ రాకకై బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు, గత 14 నెలలుగా మాజీ ఎమ్మెల్యే షకీల్ నియోజవర్గంలో అందుబాటులో లేరు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో ఉన్న కారణంగా పార్టీకి దిశా నిర్దేశం చేయడానికి షకీల్ లేకపోవడంతో కార్యకర్తలు నారాజ్ లో ఉన్నట్టు సమాచారం.
మాజీ ఎమ్మెల్యే షకీల్ రాకకై ఎదురుచూపులు..
RELATED ARTICLES