Saturday, March 15, 2025
Homeఆధ్యాత్మికంనేటి పంచాంగం

నేటి పంచాంగం

౦8 ఫిబ్రవరి 2025 – శనివారం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
సూర్యోదయం – ఉ.6:49
సూర్యాస్తమయం – సా.6:11
తిథి – ఏకాదశి రా.8:19 వరకు తరువాత ద్వాదశి
సంస్కృతవారం – స్థిర వాసర:
నక్షత్రం : మృగశిర సా. 6:07 వరకు తరువాత ఆరుద్ర
యోగం : వైధృతి మ. 1:57 వరకు
కరణం : వనిజ ఉ.8:49 వరకు , విష్టి రా.8:19 వరకు
వర్జ్యం : రా. 2:26 నుండి తె.4:01 వరకు
దుర్ముహూర్తం: ఉ .8:20 నుండి ఉ.9:05 వరకు
రాహుకాలం : ఉ.9 :39 నుండి ఉ.11:05 వరకు
బ్రహ్మ ముహూర్తం : తె.5:13 నుండి ఉ. 6:01 వరకు
అభిజిత్ ముహూర్తం : మ. 12:07 నుండి మ. 12:53 వరకు
చంద్ర రాశి : మిథున
గమనిక : + అనగా మరుసటి రోజున అని అర్ధం
ఈరోజు చేయవలసిన పనులు:
ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని, శని భగవానుని కుడికాలి చిటికెన వేలిపై ఆవాల నూనెను ధారాపాతంగా పొయ్యండి.
డా. యోగిరాజ్ వైద్య (ఆస్ట్రాలజర్)
సెల్ : 7207377736

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments