Sunday, March 16, 2025
Homeఆధ్యాత్మికంనేటి పంచాంగం

నేటి పంచాంగం

నేటి పంచాంగం
12 ఫిబ్రవరి 2025 – బుధవారం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
సూర్యోదయం – ఉ.6:47
సూర్యాస్తమయం – సా.6:13
తిథి – పౌర్ణిమ
సంస్కృతవారం – సౌమ్య వాసర:
నక్షత్రం : ఆశ్లేష రా. 7:27
యోగం : సౌభాగ్య ఉ. 8:05 వరకు
కరణం : విష్ఠి ఉ.7:05 వరకు
బవ రా. 7:27 వరకు
వర్జ్యం : ఉ. 7:55 నుండి ఉ.9:౩౫ వరకు
దుర్ముహూర్తం: మ. 12:07 నుండి మ. 12:53 వరకు
రాహుకాలం : మ. 12:30 నుండి మ. 1:56 వరకు
బ్రహ్మ ముహూర్తం : తె. 5:11 నుండి ఉ. 5:59 వరకు
అభిజిత్ ముహూర్తం : లేదు
గమనిక : + అనగా మరుసటి రోజున అని అర్ధం
ఈరోజు చేయవలసిన పనులు:
రావి చెట్టుకి నీళ్లు పోసి నెయ్యి దీపం పెట్టండి.
డా. యోగిరాజ్ వైద్య (ఆస్ట్రాలజర్)
సెల్ : 7207377736

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments