౦7 ఫిబ్రవరి 2025 – శుక్రవారం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
సూర్యోదయం – ఉ.6:49
సూర్యాస్తమయం – సా.6:10
తిథి – దశమి రా.9:29 వరకు తరువాత ఏకాదశి
సంస్కృతవారం – భృగు వాసర:
నక్షత్రం : రోహిణి సా. 6:40 వరకు తరువాత మృగశిర
యోగం : ఇంద్ర సా. 4:10 వరకు
కరణం : తైతుల ఉ.10:09 వరకు , గరజి రా.9:29 వరకు
వర్జ్యం : రా. 12:08 నుండి రా.1:42 వరకు
దుర్ముహూర్తం: మ.12:52 నుండి మ.1:38 వరకు
రాహుకాలం : ఉ.11:05 నుండి మ.12:30 వరకు
యమగండం : మ. 3:20 నుండి మ. 4:45 వరకు
గుళికాకాలం : ఉ. 8:15 నుండి ఉ.9:40 వరకు
బ్రహ్మ ముహూర్తం : తె. 5:13 నుండి ఉ. 6:01 వరకు
అమృత ఘడియలు : మ. 3:33 నుండి సా. 5:06 వరకు
అభిజిత్ ముహూర్తం : మ. 12:07 నుండి మ. 12:53 వరకు
గమనిక : + అనగా మరుసటి రోజున అని అర్ధం
ఈరోజు చేయవలసిన పనులు:
నలుపు మారరు తెలుపురంగు కలిగిన గవ్వలను 11 సేకరించి పసుపు పచ్చని సిల్క్ వస్త్రంలో చుట్టి ఇంట్లో డబ్బులు పెట్టె స్థలంలో పెట్టండి. ఆదాయం పెరగటమే కాకుండా నూతన ఆదాయా మార్గాలు కనపడతాయి.
డా. యోగిరాజ్ వైద్య (ఆస్ట్రాలజర్)
సెల్ : 7207377736