Sunday, March 16, 2025
Homeనిజామాబాద్శ్రీవిజయసాయి విద్యార్థులు అదృష్టవంతులు -కళ్యాణ్ చక్రధర్

శ్రీవిజయసాయి విద్యార్థులు అదృష్టవంతులు -కళ్యాణ్ చక్రధర్

నిజామాబాద్: బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కళ్యాణ్ చక్రధర్ హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నత విలువలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ లక్ష్మి బసవేశ్వర రావు కృష్ణమోహన్, చక్రవర్తి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments