Friday, March 14, 2025
Homeనిజామాబాద్స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం..!

స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం..!

బోధన్: పట్టణంలో ఈరోజు మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి రవి,కారం స్వామి నేతృత్వంలో షామిమ్ అక్తర్ నివేదికను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎలక్షన్లలో బొంద పెడతామని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments