TG: ఈ నెల 27 న పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఈరోజు వైన్ షాపులకు తాళాలు వేయడం జరిగింది. కల్లు బట్టీలు, రెస్టారెంట్లను కూడా మూడు రోజులపాటు మూసివేస్తున్నట్లుగా తెలిపిన అధికారులు.. పక్క దారిలో మద్యం అమ్మినట్టు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు వ్యాపారులను హెచ్చరించారు ఎలక్షన్ అనంతరం వైన్ షాపులు తెరుచుకుంటాయని ఎక్సైజ్ సిఐ తెలిపారు
వైన్ షాపులకు సీల్ వేసిన అధికారులు..
RELATED ARTICLES