నిజామాబాద్: బోధన్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న చికెన్ సెంటర్ ల వద్ద వెన్‌కాబ్ చికెన్ సంస్థ ఆధ్వర్యంలో ఏ వన్ పోల్ట్రీ ట్రేడర్స్ వారి సహకారంతో సుమారు 500 కేజీల చికెన్ వండి 2000 మందికి ఉచితంగా వడ్డించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బర్ద్ ఫ్లూ వలన ప్రజలకు ఎటువంటి అనారోగ్యాలు రావని ఇది ప్రజలకు తెలియాలని చికెన్ మేళ నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో వెన్‌కాబ్ చికెన్ నిర్వాహకులు, చికెన్ వ్యాపారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
వెన్‌కాబ్ చికెన్ సంస్థ ఆధ్వర్యంలో చికెన్ మేళ..
RELATED ARTICLES