నిజామాబాద్: బోధన్ పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిస్తున్న చెక్కి పేట్ కు చెందిన షేక్ జలాల్, సాయి చరణ్ కు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఒకరోజు జైలు శిక్ష విధించినట్టు బోధన్ అర్బన్ ఎస్ హెచ్ వో వెంకటనారాయణ తెలిపారు, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ హెచ్ వో హెచ్చరించారు.
బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరికీ జైలు శిక్ష..
RELATED ARTICLES