Saturday, March 15, 2025
Homeతాజా వార్తలుఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

అస్త్రం / బోధన్​:​ పట్టణంలోని ఘనంగా కేసీఆర్ 71​ జన్మదినవేడుకలు ఘనంగా నిర్వహించారు. బోధన్​ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్​లోని బీఆర్ఎస్​ నాయకులు రోగులకు పండ్లు పంపిణి చేశారు. ఈకార్యక్రమంలో బీఆర్​ఎస్​​ పట్టణ అధ్యక్షుడు రవీంధర్​ యాదవ్​, మార్కెట్​ కమిటి మాజీ చైర్మెన్​ విఆర్​ దేశాయ్​, నాయకులు కొట్టూర్​ నవీన్​ కుమార్​, రజాక్​, మిర్జాపూర్​ హరిశంకర్​, జేఏసీ శంకర్​, బానావత్​ శ్రీనివాస్​, మాజీ కౌన్సిలర్​ నక్కలింగారెడ్డి, అడ్వికేట్​ శంకర్​, యువజన నాయకులు లోకం శ్రీనివాస్​, రవిశంకర్ గౌడ్​, జాదవ్​ ప్రవీణ్ నాయక్​, జమీల్​ పటేల్​, ప్రవీన్​, అశ్వక్​, సాయిలు, దేశాయ్​ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments