Monday, March 17, 2025
Homeతాజా వార్తలుకెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా పండ్ల పంపిణీ..

కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా పండ్ల పంపిణీ..

నిజామాబాద్: బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కెసిఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో రజాక్, గంగాధర్, శంకర్ గౌడ్, రవిశంకర్, జాదవ్, సంజీవ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments