నిజామాబాద్: ఎడపల్లి మండలం జాన్కంపేట ప్లాట్ఫారంపై ఉన్న రైలులో ప్రయాణిస్తున్న మహిళ నుండి చైన్ దొంగలించిన దుండగుడు ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది దుండగుడు దొరకకపోవడంతో నిజామాబాద్ రైల్వే అధికారులకు బాధిత మహిళ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అనంతరం రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
రైలులో చైన్స్ స్నాచింగ్..
RELATED ARTICLES