Sunday, March 30, 2025
Homeతెలంగాణ వార్తలుబోధన్ లో చాప కింద నిరుల మట్కా..

బోధన్ లో చాప కింద నిరుల మట్కా..

నిజామాబాద్: బోధన్ నియోజకవర్గంలో మట్కా యువతరాన్ని చిదిమేస్తుంది ఆన్లైన్ మట్కా అందుబాటులో రావడంతో యువతరం మట్కా వైపు ఆసక్తి చూపిస్తున్నారు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆన్లైన్ మట్కా ను నియంత్రించడం వారి వల్ల కావడం లేదు తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్ను వేసి ఉంచాలని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments