Tuesday, March 18, 2025
Homeతాజా వార్తలుపేకాట రాయుళ్ల అరెస్ట్..

పేకాట రాయుళ్ల అరెస్ట్..

నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో పేకాట స్థావరాలపై గురువారం సాయంత్రం సిఐ వెంకటనారాయణ దాడులు నిర్వహించగా ఆరుగురిని అరెస్టు చేశామని వారి వద్ద నుండి 10,500 రూపాయలు నగదు, ఆరు బైకులు,ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకుందామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments