Monday, March 17, 2025
Homeనిజామాబాద్ఈవో ను మర్యాదపూర్వకంగా కలిసిన సింగం భరత్

ఈవో ను మర్యాదపూర్వకంగా కలిసిన సింగం భరత్

నిజామాబాద్: బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర ఆలయ ఈవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాములు నాయకమును మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించిన శివాలయ మాజీ చైర్మన్ సింగం భరత్ యాదవ్ ఈ సందర్భంగా శివరాత్రి పండగ ఏర్పాట్ల గురించి చర్చించినట్టు భరత్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments