నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు, సమయానికి మృతదేహాలను మోయడానికి ఎవరూ లేకపోవడంతో రూరల్ సీఐ విజయ్ బాబు పొలాల్లో నుండి తన బుజాలపై ఎత్తుకొని రోడ్డు వైపుకు తీసుకువచ్చారు దీంతో సీఐ విజయ్ బాబు ను గ్రామస్తులు అభినందించారు.
మృతదేహాలను మోసిన సిఐ విజయ్ బాబు..
RELATED ARTICLES