నిజామాబాద్: బోధన్ పట్టణంలో మద్యం తాగి వాహనం నడిపిస్తున్న శక్కర్ నగర్ కు చెందిన షేక్ హుస్సేన్ కు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు హాజరుపరచగా ఒక రోజు జైలు శిక్ష విధించినట్టు బోధన్ పట్టణ ఎస్ హెచ్ వో వెంకటనారాయణ తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష..
RELATED ARTICLES