నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో అడవి పందులను పట్టడానికి వచ్చి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు విషయం తెలుసుకున్న రూరల్ సీఐ విజయ్ బాబు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
విద్యుత్ షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..
RELATED ARTICLES