నిజామాబాద్: బోధన్ పట్టణంలోని చావిడి వద్ద ఉన్న అభయ ఆంజనేయస్వామి ఆలయ అర్చకులు ఉదయ్ శర్మ మంగళవారం హనుమాన్ మాల ధరించిన స్వాములకు మాల విశిష్టత, జీవిత లక్ష్యం తదితర అంశాలపై స్వాములకు దిశా నిర్దేశం చేశారు. మానవుడిగా పుట్టినందుకు ఎదుటివారికి సహాయం, స్వామి కార్యం రెండు చేయడమే మనిషి లక్ష్యమని ఉదయ్ శర్మ పేర్కొన్నారు.
స్వాములకు దిశా నిర్దేశం..
RELATED ARTICLES