నిజామాబాద్: బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర ఆలయంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఆలయానికి భక్తులు పోటెత్తారు దాదాపు 50 వేల మంది వరకు స్వామివారిని దర్శించుకున్నారని, సాయంత్రం జరగబోయే స్వామివారి కళ్యాణానికి సబ్ కలెక్టర్, ఏసీపీ, పట్టణ ప్రముఖులు హాజరవునున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీ చక్రేశ్వర ఆలయం..
RELATED ARTICLES