నిజామాబాద్: ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా కొడాలి కిషోర్ సీఎంతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలోనే పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్టు ట్రస్మా సభ్యులు తెలిపారు, ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ శ్రీ రాజు, హరి తదితరులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన నిజామాబాద్ ట్రస్మా సభ్యులు..
RELATED ARTICLES