బోధన్: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో కాషాయ జెండాను ఎగరవేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని గ్రామస్తులు తెలిపారు. తల్లి మాట జవదాటని వ్యక్తి శివాజీ అని యువత చత్రపతి శివాజీ మార్గంలో నడవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్, సాయిలు, మేడి రవి, గంగాధర్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.
యువత శివాజీ మహారాజ్ బాటలో నడవాలి..
RELATED ARTICLES