నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందించిన ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల ప్రతినిధులు. గత మూడు సంవత్సరాల పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, బోధన రుసుములు విడుదల చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే 25 శాతం పెండింగ్ బిల్లులను వచ్చే వారంలో విడుదల చేపించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
పెండింగ్ బిల్లులను విడుదల చేయిస్తా -ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
RELATED ARTICLES