నిజామాబాద్: హొలీ పండుగ సందర్భంగా 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. తిరిగి 15వ తేదీ ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు. మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ కానున్నాయి..
సాయంత్రం 6 గంటల నుండి వైన్ షాపులు బంద్
RELATED ARTICLES