అప్పనపల్లి గ్రామంలోని పట్టా భూమి సక్సేషన్ రిజిస్ట్రేషన్ కోసం లక్ష రూపాయల డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారి మణ్యం నరసింహారెడ్డి.అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించిన బాధితులు.నేడు లక్ష రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్న అనిశా అధికారులు.టీ కొట్టులో డబ్బు తీసుకుని పట్టుబడి అరెస్టు అయిన నరసింహ రెడ్డిని కోర్టులో ప్రవేశపెడతామన్న అధికారులు.
లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దుబ్బాక రెవెన్యూ ఇన్స్పెక్టర్
RELATED ARTICLES