Saturday, March 15, 2025
Homeతాజా వార్తలునరేందర్ రెడ్డి చేస్తుంది సేవ కాదు.. బిజినెస్ - ప్రసన్న హరికృష్ణ

నరేందర్ రెడ్డి చేస్తుంది సేవ కాదు.. బిజినెస్ – ప్రసన్న హరికృష్ణ

నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఓ ప్రైవేటు రెస్టారెంట్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పట్టభద్రుల అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంపాదించుకోవడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆరోపించారు, విద్యావంతులు నా వైపే ఉన్నారని వారి శ్రేయస్సు కోసం పాటుపడతారని హరికృష్ణ హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments