
కేరళ రాష్ట్రంలో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు.జీవితంలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం పెద్ద సంఘటన అని అభివర్ణించిన ఎమ్మెల్యే.జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో రైతన్నలు పంటలు బాగా పండాలని, యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగాలని వేడుకున్న ఎమ్మెల్యే…